రెడ్లైన్ దాటుతున్నారు.. కెనడాలో సిక్కు వేర్పాటు వాదులకు భారత్ వార్నింగ్
కెనడా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న వేళ కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు భారత దౌత్యవేత్త సంజయ్ కుమార్ మంగళవారం హెచ్చరికలు చేశారు.
ఒట్టావా: కెనడా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న వేళ కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు భారత దౌత్యవేత్త సంజయ్ కుమార్ మంగళవారం హెచ్చరికలు చేశారు. దేశ ప్రాదేశిక సమగ్రత, భద్రతకు ముప్పుగా భారత్ ఈ సమస్యను చూస్తున్నదని, సిక్కు వేర్పాటువాదులు ఈ విషయంలో రెడ్ లైన్ను దాటుతున్నారని హెచ్చరించారు.
నిజ్జర్ కేసుకు సంబంధించి ముగ్గురు భారత జాతీయులను కెనడా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపర్చిన నేపథ్యంలో ఆయన తొలిసారిగా ఈ వ్యాఖ్యలు చేశారు. ద్వంద్వ పౌరసత్వాన్ని భారత్ గుర్తించదని, ఎవరైనా వలస వస్తే వారిని విదేశీయులుగానే గుర్తిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

