Global Times X Account | చైనా ప్రభుత్వ మీడియా (Chinese State Media) గ్లోబల్ టైమ్స్‌కు చెందిన ఎక్స్ ఖాతాను భారత్ బ్లాక్ చేసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఆ సంస్థకు చెందిన ఎక్స్ ఖాతాను భారత్‌లో బ్లాక్ చేసేసింది. కాగా, ఉగ్రవాదులు, వారి స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ తీరును ప్రపంచదేశాలను సమర్థిస్తుంటే.. ఈ అంశంలో మాత్రం చైనా తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. చైనా అధికారిక మీడియా అయినా గ్లోబల్ టైమ్స్.. పాక్‌కు అనుకూలంగా ప్రచారం చేసినట్లు భారత్ గుర్తించింది. ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఆ సంస్థ ఎక్స్ అకౌంట్‌ను విత్‌హెల్డ్‌లో ఉంచింది.
The ‘X’ account of Chinese propaganda media outlet ‘Global Times’ withheld in India. pic.twitter.com/B9Q941FTjX
— ANI (@ANI) May 14, 2025
Also Read..
Justice BR Gavai | సీజేఐ జస్టిస్ గవాయ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..
Arunachal Pradesh: అరుణాచల్‌కు మళ్లీ పేర్లు పెట్టిన చైనా.. తీవ్రంగా ఖండించిన భారత్
Microsoft layoff | ఉద్యోగులకు షాకిచ్చిన మైక్రోసాఫ్ట్.. వేలాది మందిపై వేటు