ఆ దేశ విమానాలపై హాంగ్కాంగ్ నిషేధం
హాంగ్కాంగ్| గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్ అయిన హాంగ్కాంగ్ ప్రమాణికుల విమానాల నిషేధిత జాబితాలో మరో దేశం చేరింది. కరోనా తీవ్రత అత్యధికంగా ఉండటంతో ఇండోనేషియా నుంచి వచ్చే ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధించింది.

న్యూఢిల్లీ: గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్ అయిన హాంగ్కాంగ్ ప్రమాణికుల విమానాల నిషేధిత జాబితాలో మరో దేశం చేరింది. కరోనా తీవ్రత అత్యధికంగా ఉండటంతో ఇండోనేషియా నుంచి వచ్చే ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధించింది. ఇది రేపటి నుంచి అమలులోకి రానుంది. ఇండోనేషియాలో కరోనా తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అక్కడి నుంచి ప్రయాణికుల విమానాలను రద్దుచేస్తున్నట్లు హాంగ్కాంగ్ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా అక్కడ 11,800 కేసులు నమోదవగా, 210 మంది మరణించారు. ఇందులో ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే కావడం విశేషం. ఇప్పటికే భారత్, నేపాల్, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి వచ్చే విమానాలపై నిషేధం అమల్లో ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
Rahul Gandhi: దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్
Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

