సొంతదేశం స్వీడన్‌పై గ్రెటా దావా
వాతావరణ మార్పులను అడ్డుకోవడంలో స్వీడన్ విఫలమైందంటూ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ మండిపడ్డారు
స్టాక్‌హోం, నవంబర్ 26: వాతావరణ మార్పులను అడ్డుకోవడంలో స్వీడన్ విఫలమైందంటూ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ మండిపడ్డారు. తన సొంత దేశంపైనే 600 మంది పిల్లలతో కలిసి దావా దాఖలు చేశారు. భూతాపంపై చర్యలు తీసుకోవాల్సిన చట్టపరమైన బాధ్యత ప్రభుత్వానికి ఉందని 2019లో నెదర్లాండ్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ ఈ దావా వేశారు.
స్వీడన్ వాతావరణ విధానాలు రాజ్యాంగాన్ని, మానవ హక్కులపై యురోపియన్ కన్వెన్షన్‌ను ఉల్లంఘిస్తున్నాయని దావాలో పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించడంలో స్వీడన్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

