France: అండర్-15 పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. ఫ్రాన్స్ పార్లమెంట్లో బిల్లు
France : 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలని ఫ్రాన్స్ భావిస్తున్నది. దీని కోసం బిల్లును రూపొందించారు. ఆ బిల్లును ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. హై స్కూళ్లలో మొబైల్ ఫోన్లను కూడా బ్యాన్ చేయనున్నారు.
పారిస్: 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలని ఫ్రాన్స్(France) భావిస్తున్నది. దీని కోసం బిల్లును రూపొందించారు. ఆ బిల్లును ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. మంగళవారం ఆ బిల్లుపై చర్చ జరగనున్నది. సోషల్ మీడియా వినియోగంపై పిల్లల కోసం ప్రత్యేక ఆంక్షలు కూడా విధించే రీతిలో కొత్త బిల్లును రూపొందించారు. అయితే యురోపియన్ యూనియన్ చట్టాల ప్రకారం ఆ బిల్లును తయారీ చేసినట్లు ఫ్రాన్స్ చెబుతోంది. సెప్టెంబర్‌లో కొత్త వార్షిక సంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో సోషల్ మీడియా బ్యాన్ అంశంలో ఫ్రాన్స్ పార్లమెంట్ ఆగమేఘాల మీద చట్టాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తున్నది. నేషనల్ అసెంబ్లీతో పాటు సేనేట్ సభ్యులు ఆ బిల్లుపై ఇప్పటికే ముచ్చటించారు. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ అంశంపై అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మాక్రన్ చాలా క్లారిటీతో ఉన్నారు. ఆ బిల్లును ఆయన సమర్ధిస్తున్నారు. ఇక హై స్కూళ్లలో మొబైల్ ఫోన్లను బ్యాన్ చేయాలని కూడా మాక్రన్ భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

