బుధవారం 03 జూన్ 2020
International - Apr 10, 2020 , 17:38:58

ఔను.. వారు ఆడుతు పాడుతు పనిచేస్తున్నారు

ఔను.. వారు ఆడుతు పాడుతు పనిచేస్తున్నారు

హైదరాబాద్: కళాకారులను బంధించవచ్చు.. కానీ కళను బంధించలేం. పాటనేర్చిన గొంతు పాడకుండా ఉంటుందా? ఆటనేర్చిన కాలు ఆడకుండా ఉంటుందా? రష్యాలో బ్యాలే కళ సుప్రసిద్ధం. ఆ నాట్యం నేర్చినవారు అరుదుగా ఉంటారు. వారిలో కొందరు లాక్ డౌన్ ఫలితంగా ఇంటి నాలుగు గోడలకే పరిమితమయ్యారు. అయితేనేం.. వారికి తెలిసిన కళ ఉండనే ఉందిగా.. వేదిక లేదు.. ఇల్లే వేదిక అయింది. సెంట్‌పీటర్స్‌బర్గ్‌లోని మిఖాలోవ్‌స్కీ థియేటర్‌కు చెందిన ఏడుగురు డ్యాన్సర్ల విన్యాసాలు ఇవి.. చక్కగా ఆడుతు, పాడుతూ ఆ కళాకారులు చేస్తున్న లాక్‌డౌన్ విన్యాసం చూసి తీరవలసిందే..


logo