యెమెన్‌లో ఐదుగురు ఐక్యరాజ్యసమితి సిబ్బంది కిడ్నాప్
Yemen | అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న యెమెన్‌లో (Yemen) ఐదుగురు ఐక్యరాజ్యసమిది సిబ్బంది అపహరణకు గురయ్యారు. ఓ మిషన్‌లో భాగంగా ఐక్యరాజ్యసమితి సిబ్బంది దక్షిణ యెమెన్‌లో పనిచేస్తున్నారు.
జెనీవా: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న యెమెన్‌లో (Yemen) ఐదుగురు ఐక్యరాజ్యసమిది సిబ్బంది అపహరణకు గురయ్యారు. ఓ మిషన్‌లో భాగంగా ఐక్యరాజ్యసమితి సిబ్బంది దక్షిణ యెమెన్‌లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పనిముగించుకుని అడెన్‌కు తిరిగి వస్తుండగా దుండగులు వారిని కిడ్నాప్ చేశారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని యెమెన్‌లో ఐరాసా అధికారి రస్సెల్ గీకీ తెలిపారు.
కాగా, యెమెన్‌లో 2015 నుంచి సౌదీ అరేబియా నేతృత్వంలోని సైన్యానికి, ఇరాన్‌కు చెందిన హౌతీ గ్రూప్‌కి మధ్య పోరు జరుగుతున్నది. 2015లో యెమెన్‌లోని ప్రభుత్వాన్ని హౌతీలు కూల్చివేశారు. అప్పటి నుంచి రాజధాని సనాలో అంతర్యుద్ధం కొనసాగుతున్నది. ఈ క్రమంలో పదివేలకు పైగా మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
Manthani | మంథనిలో అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులు పట్టివేత
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్.. రూ.17,300 నగదు స్వాధీనం
Chakali Ilamma | మెదక్‌లో చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం.. రజక సంఘం ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

