అన్ని ఫోన్లకూ విధిగా టైప్-సీ పోర్టు
యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో 2024 చివరి నాటికి అన్ని రకాల మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు, కెమెరాల్లో తప్పనిసరిగా ఒకే విధమైన టైప్-సీ చార్జింగ్ పోర్ట్ అందుబాటులో ఉండాలని యూర ప్ పార్లమెంట్ నిర్ధేశించింది.
బ్రసెల్స్: యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో 2024 చివరి నాటికి అన్ని రకాల మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు, కెమెరాల్లో తప్పనిసరిగా ఒకే విధమైన టైప్-సీ చార్జింగ్ పోర్ట్ అందుబాటులో ఉండాలని యూర ప్ పార్లమెంట్ నిర్ధేశించింది. ఇందు కు సంబంధించి ఓ చట్టాన్ని ఆమోదించింది. ప్రపంచంలో ఇలాంటి చట్టాన్ని ఆమోదించడం ఇదే తొలిసారి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

