యంత్రాలతో ఉద్యోగాలు గాయబ్!

జెనీవా, ఏప్రిల్ 2: యాంత్రీకరణ వల్ల మరో నాలుగేండ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల్లో కనీసం 60% మంది ఉపాధి కోల్పోతారని డబ్ల్యూఈఎఫ్ తన నివేదికలో వెల్లడించింది. 19 దేశాల్లో 32 వేల మంది కార్మికులపై సర్వే నిర్వహించి దీనిని రూపొందించారు.తాము మరో ఐదేండ్లలో ఉపాధి కోల్పోవచ్చని దాదాపు 40 శాతం మంది కార్మికులు ఆందోళన వ్యక్తం చేసినట్టు ఈ సర్వే పేర్కొన్నది. ఉద్యోగ భద్రతకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని 60 శాతం మంది కోరారు.
ఇవి కూడా చదవండి..
పట్టాలు తప్పిన రైలు 48మంది మృతి
అమెరికాను ప్రతిబింబిస్తున్న క్యాబినెట్: బైడెన్
‘గ్లోబల్ టీచర్’ మరియమ్మ కన్నుమూత
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- employment
- problem
- robot
RELATED ARTICLES
తాజా వార్తలు
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

