అణు ఒప్పందంపై అడుగు ముందుకు!

బ్రస్సెల్స్: అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందం పునరుద్ధరణలో అడుగు ముందుకు పడింది. తిరిగి ఒప్పందంలో చేరే ప్రక్రియలో భాగంగా తాము సంబంధింత దేశాలతో పరోక్ష చర్చలు జరుపనున్నట్టు అమెరికా, ఇరాన్ శుక్రవారం తెలిపాయి. ఇరాన్, పీ5, ఈయూ దేశాల మధ్య జరిగిన ఈ ఒప్పందం(జేపీసీవోఏ) నుంచి అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైదొలిగారు. బైడెన్ అధికారంలోకి వచ్చాక తాము తిరిగి ఒప్పందంలో చేరబోతున్నట్టు ప్రకటించారు. మంగళవారం ఆస్ట్రియాలో ఈయూ దేశాలతో చర్చించనున్నట్టు అమెరికా పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
పట్టాలు తప్పిన రైలు 48మంది మృతి
అమెరికాను ప్రతిబింబిస్తున్న క్యాబినెట్: బైడెన్
‘గ్లోబల్ టీచర్’ మరియమ్మ కన్నుమూత
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- EU
- iran
- p5
- US Nuclear Weapons
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

