బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌పై మస్క్ కొత్త నిర్ణయం..
Twitter blue tick :బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌పై ట్విట్టర్ ఓనర్ ఎలన్ మస్క్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సబ్స్క్రిప్షన్ విధానాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ట్విట్టర్లో ఫేక్ అకౌంట్ల అంశం తేలే వరకు బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఆపేస్తున్నట్లు చెప్పారు. 8 డాలర్లకు ట్విట్టర్ బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత మస్క్ ఆ సబ్స్క్రిప్షన్ ను మార్చాలని భావించారు.
న్యూయార్క్: బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌పై ట్విట్టర్ ఓనర్ ఎలన్ మస్క్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సబ్స్క్రిప్షన్ విధానాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ట్విట్టర్లో ఫేక్ అకౌంట్ల అంశం తేలే వరకు బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఆపేస్తున్నట్లు చెప్పారు. 8 డాలర్లకు ట్విట్టర్ బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత మస్క్ ఆ సబ్స్క్రిప్షన్ ను మార్చాలని భావించారు.
Holding off relaunch of Blue Verified until there is high confidence of stopping impersonation.
Will probably use different color check for organizations than individuals.
— Elon Musk (@elonmusk) November 22, 2022
కొత్తగా బ్లూటిక్ విధానాన్ని ఆవిష్కరించాలనుకున్న నిర్ణయాన్ని ప్రస్తుతం హోల్డ్‌లో పెట్టామని, సంస్థ కోసం మరో కలర్‌తో ఆ విధానాన్ని అమలు చేయనున్నట్లు మస్క్ తన ట్విట్లో తెలిపారు. ఆ కొత్త సర్వీసు విధానాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్న విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు. బ్లూటిక్ విధానం నవంబర్ 29వ తేదీ నుంచి ట్విట్టర్లో కనిస్తుందని తొలుత మస్క్ తెలిపారు. కానీ తాజా ట్వీట్‌తో ఆ విధానం నిలిపివేసినట్లు అయ్యింది.
సెలబ్రిటీలు, భారీ బ్రాండ్ సంస్థల పేర్లతో ఫేక్ అకౌంట్లు తీస్తున్న నేపథ్యంలో 8 డాలర్ల బ్లూటిక్ విధానాన్ని ట్విట్టర్ నిలిపివేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

