ప్రకాశాన్ని కోల్పోతున్న భూమి

- సముద్రజలాలు వేడెక్కడంతో క్రమంగా క్షీణిస్తున్న ఎల్బిడో
- వాతావరణ మార్పులూ కారణమే.. అమెరికా పరిశోధకుల వెల్లడి
వాషింగ్టన్, అక్టోబర్ 3: సముద్రజలాలు వేడెక్కడం వల్ల భూగ్రహం ఎల్బిడోను (ప్రకాశించే గుణం) క్రమంగా కోల్పోతున్నదని అమెరికాలోని న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ప్రతి చదరపు మీటరు భూభాగం.. 20 ఏండ్ల క్రితంతో పోలిస్తే, సగం వాట్కు సమానమైన ఎల్బిడోను కోల్పోయినట్టు పేర్కొన్నారు. ఈ మొత్తం భూమి సగటు ఎల్బిడో కంటే 0.5 శాతం తక్కువ అని వెల్లడించారు. గత మూడేండ్లుగా ఉపగ్రహాల ద్వారా సేకరించిన డాటాను విశ్లేషించి ఈ విషయాన్ని గమనించినట్టు తెలిపారు. సముద్రజలాలు వేడెక్కడం, వాతావరణ మార్పులే ఎల్బిడో క్షీణించడానికి ప్రధాన కారణమని వివరించారు. సూర్యరశ్మి ద్వారా గ్రహించే కాంతిలో 30 శాతాన్ని భూమి పరావర్తనం చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ పరావర్తన కాంతి చంద్రుడిపై ప్రసరించడంతో అక్కడి ఉపరితలం కొంతవరకు ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

