Double Booster Dose | ఒమిక్రాన్ భయంతో.. కరోనా వ్యాక్సిన్ నాలుగో డోసుకు గ్రీన్ సిగ్నల్!
Double Booster Dose | ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీంతో పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. డెల్టా వేరియంట్ సమయంలోనే చాలా దేశాలు కరోనా వ్యాక్సిన్ మూడో డోసు (బూస్టర్ డోస్)కు గ్రీన్ సిగ్నల్

ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీంతో పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. డెల్టా వేరియంట్ సమయంలోనే చాలా దేశాలు కరోనా వ్యాక్సిన్ మూడో డోసు (బూస్టర్ డోస్)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ఒమిక్రాన్ విషయంలో డబుల్ బూస్టర్ అవసరమా? అని కొందరు ఆలోచించారు.
ఈ క్రమంలోనే కరోనా సోకి, ఆరోగ్య పరిస్థితి బాగా విషమించిన వారికి వ్యాక్సిన్ నాలుగో డోసు ఇచ్చేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా డబుల్ బూస్టర్ డోస్‌కు అనుమతి ఇచ్చిన తొలి దేశం ఇజ్రాయెల్ కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ దేశంలో ఒమిక్రాన్ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోయిన వారికి నాలుగో డోస్ వ్యాక్సిన్ ఇస్తామని ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ నాచ్మన్ యాష్ తెలిపారు. ఇప్పటి వరకూ ఈ దేశంలో 42 లక్షలపైగా ప్రజలు మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

