Home
International
Donald Trump Celebrates Diwali At White House With Indian Origin Leaders And Us Officials
వైట్ హౌస్‌లో ట్రంప్ దీపావళి వేడుకలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో శుక్రవారం దీపాన్ని వెలిగించి, దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జై భట్టాచార్య, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ సహా అనేకమంది భారతీయ మూలాలుగల ప్రముఖులు, అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రుబియో పాల్గొన్నారు.
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో శుక్రవారం దీపాన్ని వెలిగించి, దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జై భట్టాచార్య, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ సహా అనేకమంది భారతీయ మూలాలుగల ప్రముఖులు, అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రుబియో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ట్రంప్‌నకు తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసాను వ్యాపారవేత్త విశాల్ గోండల్ బహూకరించారు. వైట్ హౌస్‌లో దీపావళి పండుగను జరుపుకునే సంప్రదాయాన్ని 2003లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ ప్రారంభించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

