శ్రీనిధి మ్యాచ్ డ్రా
ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్ (ఐఎఫ్ఎల్) లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ తొలి డ్రా అందుకుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్ (ఐఎఫ్ఎల్) లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ తొలి డ్రా అందుకుంది. శ్రీనగర్‌లోని టిఆర్సి స్టేడియం వేదికగా శనివారం రియల్ కాశ్మీర్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌ను శ్రీనిధి 1-1తో డ్రా చేసుకుని కీలక పాయింట్‌ను సొంతం చేసుకుంది. 19వ నిమిషంలో థాబిసో బ్రౌన్ బంతిని నెట్లోకి పంపి రియల్ కాశ్మీర్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ద్వితీయార్ధంలో 52వ నిమిషంలో శ్రీనిధి స్కోరు సమం చేసింది. డిఫెండర్ జగదీప్ అందించిన క్రాస్‌ను స్టార్ ఫార్వర్డ్ డేవిడ్ కాస్టనెడా గోల్‌గా మలిచాడు. శ్రీనిధి జట్టు 13న జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో షిల్లాంగ్ లాజోంగ్ ఎఫ్‌సీతో తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సీఈవోకు బెస్ట్ సీఈవో అవార్డు
B Vinod Kumar | కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమే కేసీఆర్ ఆమరణదీక్షకు ప్రధాన కారణం : బోయినపల్లి వినోద్ కుమార్
మరణించినట్లు రికార్డుల్లో నమోదు.. నిలిచిన పింఛన్
Governor Shiv Pratap Shukla | వికసిత భారత్ నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
CJP Oppose Delimitation Bill | ‘ప్రజా తీర్పుకు ఘోర ద్రోహం’.. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని సీజేపీ పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

