డెమొక్రాట్లు నన్ను చంపాలనుకుంటున్నారు ఎలాన్ మస్క్ తీవ్ర ఆరోపణ
ప్రపంచ బిలియనీర్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ అమెరికాలోని విపక్ష పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. డెమొక్రాట్లు తనను చంపాలని అనుకుంటున్నారని ఆయన తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్)లో తాను చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలు వారికి నచ్చడం లేదని, అలా చేసినందుకు వారు నన్ను చంపాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
వాషింగ్టన్, ఫిబ్రవరి 26: ప్రపంచ బిలియనీర్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ అమెరికాలోని విపక్ష పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. డెమొక్రాట్లు తనను చంపాలని అనుకుంటున్నారని ఆయన తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్)లో తాను చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలు వారికి నచ్చడం లేదని, అలా చేసినందుకు వారు నన్ను చంపాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
ఇటీవల ఖజానాపై ఆర్థిక భారం తగ్గించే నెపంతో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది. బెదిరిస్తూ ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపడం వంటి చర్యలను డెమోక్రాట్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఒక యువకుడు డోజ్‌కు సంబంధించి మస్క్‌కు మద్దతిస్తూ ఆయనను ఉద్దేశించి ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. దీనికి మస్క్ స్పందిస్తూ డెమొక్రాట్లు తనను చంపాల నుకుంటున్నారని ఆరోపణలు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

