Ethiopia | కొండచరియలు విరిగిపడిన ఘటనలో 229కి పెరిగిన మృతులు
Ethiopia | ఆఫ్రికా దేశమైన ఇథియోపియా (Ethiopia)లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
Ethiopia | ఆఫ్రికా దేశమైన ఇథియోపియా (Ethiopia)లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. స్థానిక అధికారులు అందించిన తాజా సమాచారం మేరకు ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 229కి చేరింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెంచో షాఖా గోజ్డి జిల్లాలో సోమవారం కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. అయితే, సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యల్లో ఉండగా మరోమారు కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ క్రమంలోనే ప్రాణనష్టం పెరిగింది. సోమవారం 55గా ఉన్న మృతుల సంఖ్య మంగళవారానికి ఏకంగా 157కు చేరుకుంది. ఇక బుధవారం నాటికి ఆ సంఖ్య 229కి పెరిగినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read..
Brian Lara: బ్రియాన్ లారా పుస్తకం వివాదాస్పదం.. క్షమాపణలు కోరిన రిచర్డ్స్, హూపర్
Most Powerful Passports: పవర్ఫుల్ పాస్‌పోర్ట్‌ల్లో సింగపూర్ ఫస్ట్.. ఇండియా స్థానం ఎంతంటే?
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- death toll
- Ethiopia
- Gofa
- landslides
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

