జింకల్లో కొవిడ్ మ్యుటేషన్లు
కొవిడ్-19 వైరస్ మానవుల నుంచి జింకలకు సోకుతున్నదని అమెరికాలో జరిగిన ఓ పరిశోధనలో తేలింది.
వాషింగ్టన్: కొవిడ్-19 వైరస్ మానవుల నుంచి జింకలకు సోకుతున్నదని అమెరికాలో జరిగిన ఓ పరిశోధనలో తేలింది. కొవిడ్ వైరస్ జంతువుల్లో పెద్దయెత్తున విస్తరిస్తున్నదని, జన్యు పరివర్తనం (మ్యుటేషన్లు) చెందుతున్నదని ఒహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. పరిశోధన ఫలితాలు ‘నేచర్ కమ్యునికేషన్’లో ప్రచురితమయ్యాయి. ఒహియోలోని 1,522 జింకల ముక్కు నుంచి ‘స్వాబ్’ను శాస్త్రవేత్తలు సేకరించి జన్యుపరమైన విశ్లేషణ చేసి ఈ మేరకు తేల్చారు. జింకల శరీరంలో 6 నుంచి 9 నెలలపాటు వైరస్ ఉంటుందని, దీంతో అవి అనారోగ్యం బారినపడవని ప్రొఫెసర్ ఆండ్రూ బోమాన్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

