Viral video | విమానం వాష్‌రూంలో శృంగారంలో మునిగితేలిన జంట : ఫ్లైట్ నుంచి దించివేత
విమానం వాష్‌రూంలో శృంగారంలో మునిగితేలుతూ పట్టుబడిన జంటను విమానం (Viral video) నుంచి సిబ్బంది దించివేసిన ఘటన కలకలం రేపింది.
లండన్ : విమానం వాష్‌రూంలో శృంగారంలో మునిగితేలుతూ పట్టుబడిన జంటను విమానం (Viral video) నుంచి సిబ్బంది దించివేసిన ఘటన కలకలం రేపింది. బ్రిటన్‌లోని లుటన్ నుంచి స్పెయిన్‌కు వెళుతున్న ఈజీజెట్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జంట శృంగారంలో పాల్గొంటుండగా ఫ్లైట్ అటెండెంట్ కంటపడటంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.
సెప్టెంబర్ 8న జరిగిన ఈ ఘటనకు సంబంధించి 37 సెకండ్ల నిడివి కలిగిన వీడియో ట్విట్టర్లో వైరలవుతోంది. ఈ వైరల్ క్లిప్‌ను ఇప్పటివరకూ 50 లక్షల మందికిపైగా వీక్షించారు. ఫ్లైట్ సహాయకుడు టాయ్‌లెట్ ముందు వేచిచూస్తూ ఆపై తలుపు తెరవగానే జంట అభ్యంతరకరంగా కనిపించడంతో అతడు షాక్ తిన్నాడు.
వాష్‌రూంలో జంట చేసిన పనికి పలువురు ప్రయాణీకులు నవ్వు ఆపుకోలేకపోగా, మరికొందరు ప్రయాణీకులు అసౌకర్యంగా ఫీలయ్యారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఈజీజెట్ ప్రతినిధి స్పందించారు. సెప్టెంబర్ 8న ఈ ఘటన జరిగిందని, ప్రయాణీకులిద్దరినీ విమానం నుంచి దింపివేశామని తెలిపారు.
Read More :
Jawan Movie | వామ్మో జవాన్ ఓటీటీ హక్కులు అన్ని వందల కోట్లా.. నిజమా పుకారా?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

