స్వదేశాలకు అమెరికా అక్రమ నివాసితులు
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ఆ దేశం వెనక్కి పంపింది.
- ఈ నెల 22న భారతీయుల తరలింపు
వాషింగ్టన్, అక్టోబర్ 26: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ఆ దేశం వెనక్కి పంపింది. ఈ నెల 22న ప్రత్యేక విమానం ద్వారా వారిని భారత్కు పంపేశామని, నరేంద్ర మోదీ ప్రభుత్వ సహకారంతో ఈ చర్య చేపట్టామని అమెరికా ఆంతరంగిక భద్రతా శాఖ (డీహెచ్ఎస్) డీహెచ్ఎస్ సీనియర్ అధికారి క్రిస్టీ ఏ కనెగాల్లో శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా నుంచి 1.60 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులను వెనక్కి పంపామని, భారత్ సహా 145 దేశాలకు చెందిన ఆ వలసదారులను 495కు పైగా ప్రత్యేక విమానాల్లో తరలించామని డీహెచ్ఎస్ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

