Purnima Devi Barman | న్యూయార్క్, ఫిబ్రవరి 21 : మెరుగైన సమాజం కోసం కృషి చేస్తున్న అసాధారణ నాయకులను గౌరవించేందుకు టైమ్ మ్యాగజైన్ ఈ ఏడాది ఎంపిక చేసిన ‘మిమెన్ ఆఫ్ ది ఇయర్-2025’ జాబితాలో భారతీయ జీవ శాస్త్రవేత్త, వన్యప్రాణి సంరక్షకురాలు పూర్ణిమా దేవి బర్మన్ ఉన్నారు. 13 మంది మహిళలతో టైమ్ మ్యాగజైన్ ఈ జాబితా రూపొ ందించగా, అందులో పూర్ణిమాదేవి ఒక్కరే భారతీయ మహిళ కావడం విశేషం. అస్సాంలో గ్రేటర్ అడ్జంటర్ అనే జాతి కొంగల సంరక్షణకు పూర్ణి మ ఎంతో కృషి చేశారు.