షాంఘైలో కఠినంగా లాక్డౌన్
షాంఘై, మార్చి 29: చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో మంగళవారం రికార్డు స్థాయిలో 4,477 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు నగరంలో కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రావడాన్ని నిషేధించారు. కొవిడ్ టెస్టులు చేయించుకునేందుకు మాత్రమే బయటకు అనుమతిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రజలు తమ ఇండ్ల పరిధిలోని ఓపెన్ ఏరియాల్లో కూడా నడవకూడదని ఆరోగ్యశాఖ అధికారి ఒకరు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

