పిజ్జా తినడం అంటే ఇష్టమా? ఈ విషయం తెలిస్తే అస్సలు ముట్టుకోరు !!
pizza | మీకు పిజ్జా అంటే ఇష్టమా !! పిజ్జాలు, బర్గర్లు లొట్టలేసుకుని మరి తింటారా !! అయితే మీకో షాకింగ్ న్యూస్.. ఎందుకంటే మీరు తినే పిజ్జాలు ఆరోగ్యానికి అంత మంచిది కాదు.. ఆ చెప్పారులే.. ఆ మాకు తెలుసులే.. ఎంతమంది చెప్పలేదు అని అనుకుంటున్నారా? కానీ ఇప్పుడు అంతకంటే డేంజరస్ విషయం ఒకటి బయటపడింది. డామినోస్, పిజ్జాహాట్ వంటి రెస్టారెంట్లు పిజ్జాల రుచి కోసం బట్టలు ఉతికే డిటర్జెంట్లను తయారు చేసేందుకు వాడే రసాయనాలను ఉపయోగిస్తున్నారంట.

సబ్బులు, సర్ఫులు, రబ్బరు గ్లౌజుల తయారీలో వాడే రసాయనాలను(ఫ్తాలేట్లు) మెక్ డొనాల్డ్స్, బర్గర్ కింగ్, పిజ్జా హట్, డామినోస్ లాంటి ప్రఖ్యాత సంస్థల్లో పిజ్జాలు, బర్గర్లు తయారు చేయడానికి వాడుతున్నట్టు తేలింది. అమెరికాకు చెందిన జార్జ్ వాషింగ్టన్, బోస్టన్, హార్వర్డ్ యూనివర్సిటీలు, టెక్సస్‌లోని సౌత్‌వెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అధ్యయనం వివరాలను ఎక్స్పోజర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎపిడమాలజీ వీక్లీ జర్నల్‌లో ప్రచురించారు. అమెరికాలో ఒక నగరంలో ఉన్న ఔట్లెట్లలో 64 నమూనాలు తీసుకొని పరీక్షించగా అందులో 80% ఆహార పదార్థాల్లో ఫ్తాలేట్లు ఉన్నట్టు తేలింది. ప్లాస్టిక్ మృదువుగా ఉండటానికి ఫ్తాలేట్లను వాడతారు. ఇవి ఆస్తమా, మెదడు, కిడ్నీ సంబంధిత వ్యాధులను కలుగజేస్తాయి. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థపై దుష్ప్రభావం చూపిస్తాయి. ఈ అధ్యయనం ఫలితాలు తీవ్ర ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో దీనిపై సమీక్షిస్తామని ఎఫ్‌డీఏ ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Late night Hungry : మీకు అర్ధరాత్రి తినే అలవాటు ఉందా? అయితే ఈ ఫుడ్ మీకోసమే !!
Milk | మీరు తాగే పాలు కల్తీ అయ్యాయని అనుమానమా ! ఈ చిట్కాతో తెలుసుకోండి
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..
సిక్స్ ప్యాక్ బాడీ అందరికీ సాధ్యం కాదా? జీన్స్‌తో సంబంధముంటుందా?
Hangover | గుడ్డు తింటే హ్యాంగోవర్ తగ్గిపోతుందా?
నాకు కోరికలు ఎక్కువ.. అమ్మాయి కనిపిస్తే చాలు.. అయితే..
తను ముట్టుకోడు.. నన్నూ ముట్టుకోనివ్వడు
ఈ మధ్యే పెండ్లయింది.. నా అనుమానం నిజమేనా
ఆరు నెలలుగా మా ఆవిడ ముట్టుకోనివ్వడం లేదు.. ఏం చేయమంటారు?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

