సుందర్ పిచాయ్ జీతం 1,854 కోట్లు
ఆర్థిక మాంద్యం భయంతో ఖర్చులను తగ్గించుకునేందుకు పెద్దఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్న గూగుల్ సంస్థ.. సీఈవో సుందర్ పిచాయ్‌కు మాత్రం కళ్లు చెదిరే రీతిలో వేతనాన్ని ఇస్తున్నది. తాజాగా యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌లో గూగుల్ చేసిన ఫైలింగ్ ప్రకారం సుందర్ పిచాయ్ 2022లో రూ.1,854 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకున్నారు.
వాషింగ్టన్ : ఆర్థిక మాంద్యం భయంతో ఖర్చులను తగ్గించుకునేందుకు పెద్దఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్న గూగుల్ సంస్థ.. సీఈవో సుందర్ పిచాయ్‌కు మాత్రం కళ్లు చెదిరే రీతిలో వేతనాన్ని ఇస్తున్నది. తాజాగా యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌లో గూగుల్ చేసిన ఫైలింగ్ ప్రకారం సుందర్ పిచాయ్ 2022లో రూ.1,854 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకున్నారు.
గత మూడేండ్లుగా సుందర్ పిచాయ్ వార్షిక వేతనం రూ.16 కోట్లుగా స్థిరంగా ఉంటున్నా మిగతాదంతా స్టాక్ అవార్డు రూపంలో పెద్ద మొత్తంలో ఆయనకు వేతనంగా లభిస్తున్నది. గూగుల్‌లో పని చేసే మిగతా అందరూ ఉన్నతోద్యోగుల కంటే సుందర్ వేతనం చాలా రెట్లు అధికం. కాగా, ఖర్చులు తగ్గించుకునేందుకు గానూ ఇటీవల గూగుల్ 12 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

