ప్రపంచ సుందరిగా (2021) పోలండ్‌కు చెందిన కరోలినా బిలాస్కా గెలుపొందారు. 96 దేశాల నుంచి భామలు ఈ అందాల పోటీలో పాల్గొనగా.. కరోలినాకు కిరీటం దక్కింది. గురువారం పూర్టోరికాలో జరిగిన కార్యక్రమంలో గతేడాది మిస్ వరల్డ్ టోనీఅన్.. బిలాస్కాకు కిరీటం తొడిగారు. మొదటి రన్నరప్‌గా ఇండియన్ అమెరికన్ అయిన శ్రీ సైనీ నిలిచారు. రెండో రన్నరప్‌గా ఆఫ్రికాకు చెందిన ఒలీవియాయేస్ నిలిచారు. భారత్ తరఫున పాల్గొన్న తెలంగాణ యువతి మానస వారణాసి 11వ స్థానం దక్కించుకున్నారు.
Karolina Bielawska | మిస్ వరల్డ్ 2021 టైటిల్ విజేత కరోలినా బిలస్కా స్టన్నింగ్ ఫొటో స్టిల్స్..