Home
International
Biden Awards National Medals To 2 Indian American Scientists Ashok Gadgil Subra Suresh
ఇద్దరు ఇండో అమెరికన్లకు యూఎస్ అవార్డులు
సైన్స్, టెక్నాలజీ రంగాల్లో విశేష కృషి చేసిన ఇద్దరు ఇండో అమెరికన్ శాస్త్రవేత్తలను అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఆ దేశ అత్యున్నత శాస్త్రీయ అవార్డులతో గౌరవించారు.
వాషింగ్టన్, ఆక్టోబర్ 25: సైన్స్, టెక్నాలజీ రంగాల్లో విశేష కృషి చేసిన ఇద్దరు ఇండో అమెరికన్ శాస్త్రవేత్తలను అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఆ దేశ అత్యున్నత శాస్త్రీయ అవార్డులతో గౌరవించారు. సివిల్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్‌లో విశేష కృషి చేసిన గాడ్గిల్‌కు వైట్ హౌస్ నేషనల్ మెడల్‌ను, ఇంజనీరింగ్ ఫిజికల్ సైన్స్, లైఫ్ సైన్స్‌లలో చేసిన పరిశోధనలకు సుబ్రా సురేష్‌కు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్‌ను బైడెన్ మంగళవారం అందజేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

