మనీలాలో ఆ అమ్మాయి పుట్టింది.. 800 కోట్లకు చేరిన ప్రపంచ జనాభా
Manila Baby girl:యునైటెడ్ నేషన్స్ ప్రకారం ఇవాళ్టితో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకున్నది. అయితే మనీలాలోని టోండోలో ఇవాళ తెల్లవారుజామున 1.29 నిమిషాలకు ఓ అమ్మాయి పుట్టింది. ఆమెకు వినీస్ మబాన్సాగ్ అని పేరు పెట్టారు. డాక్టర్ జోస్ ఫాబెల్లా మెమోరియల్ హాస్పిటల్లో జన్మించింది. ప్రపంచంలో 8వ బిలియన్ వ్యక్తి
టోండో: యునైటెడ్ నేషన్స్ ప్రకారం ఇవాళ్టితో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకున్నది. అయితే మనీలాలోని టోండోలో ఇవాళ తెల్లవారుజామున 1.29 నిమిషాలకు ఓ అమ్మాయి పుట్టింది. ఆమెకు వినీస్ మబాన్సాగ్ అని పేరు పెట్టారు. డాక్టర్ జోస్ ఫాబెల్లా మెమోరియల్ హాస్పిటల్లో జన్మించింది. ప్రపంచంలో 8వ బిలియన్ వ్యక్తి పుట్టినట్లు పిలిప్పీన్స్కు చెందిన జనాభా, అభివృద్ధి సంఘం పేర్కొన్నది. ఆ పాపకు చెందిన ఫోటోలను తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది. ప్రపంచ జనాభాకు వంద కోట్ల మంది కొత్తగా జత కావడానికి 12 ఏళ్లు పట్టినట్లు ఆ పేజీలో తెలిపారు. ఇక వచ్చే ఏడాది అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో చైనాను ఇండియా దాటివేయనున్నట్లు పేర్కొన్నది.
https://twitter.com/nicowaje/status/1592231074943627265?s=20&t=JCg6T4LTdHlcXjgKcjL_mA
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

