పాక్ మసీదులో ఆత్మాహుతి దాడి.. 70 మందికి గాయాలు
Peshawar mosque suicide blast: పెషావర్ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిలో 50 మంది గాయపడ్డారు. జోర్ ప్రార్థనల సమయంలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని పెషావర్లో ఆత్మాహుతి దాడి జరిగింది. పోలీస్ లైన్స్ ప్రాంతంలో ఉన్న మసీదులో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఈ దాడిలో సుమారు 70 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో పేలుడు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మసీదులో ఓ వ్యక్తి తనతంట తాను పేల్చుకున్నట్లు భావిస్తున్నారు. తొలి వరుసలో ఉన్న వ్యక్తి ఆత్మాహుతికి పాల్పడినట్లు అంచనా వేస్తున్నారు. జోర్ ప్రార్థనలు జరుగుతున్న సమయంలో దాడి జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. మసీదు పేలుడులో 17 మంది మృతిచెందారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- mosque
- Peshawar
- suicide blast
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

