కాబూల్ ఎడ్యుకేషన్ సెంటర్ వద్ద పేలుడు.. 19 మంది మృతి
Kabul suicide attack:ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఇవాళ పేలుడు సంభవించింది. ఎడ్యుకేషన్ సెంటర్ వద్ద జరిగిన పేలుడులో 19 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. దస్తే బార్చి ఏరియాలోని కాజ్ ఎడ్యుకేషన్ సెంటర్ వద్ద పేలు
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఇవాళ పేలుడు సంభవించింది. ఎడ్యుకేషన్ సెంటర్ వద్ద జరిగిన పేలుడులో 19 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. దస్తే బార్చి ఏరియాలోని కాజ్ ఎడ్యుకేషన్ సెంటర్ వద్ద పేలుడు జరిగింది. యూనివర్సిటీ పరీక్ష రాస్తున్న విద్యార్థులను సూసైడ్ బాంబర్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. హజారా మైనార్టీ వర్గానికి చెందిన వాళ్లే ఆ స్టడీ సెంటర్ వద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు భావిస్తున్నారు. గతంలోనూ ఆ వర్గంపై దాడులు జరిగాయి. అయితే ప్రస్తుత దాడికి బాధ్యత ఎవరూ ప్రకటించుకోలేదు. దాడి జరిగన సమయంలో విద్యార్థులు పరీక్షల కోసం ప్రిపేరవుతున్నట్లు తెలిసింది.
https://twitter.com/Pashto__Ghazzal/status/1575722463329079296?s=20&t=ld7IYh9xxPaHMOKCMkmqRw
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

