అంటార్కిటికా పైపైకి
అంటార్కిటికాలో వేగంగా వస్తున్న మార్పులు మిగతా ప్రపంచానికి పెనుముప్పుగా మారబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భూతాపం కారణంగా ఈ మంచు ఖండంలో మంచు వేగంగా కరిగిపోతున్నది.
న్యూయార్క్, ఆగస్టు 20: అంటార్కిటికాలో వేగంగా వస్తున్న మార్పులు మిగతా ప్రపంచానికి పెనుముప్పుగా మారబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భూతాపం కారణంగా ఈ మంచు ఖండంలో మంచు వేగంగా కరిగిపోతున్నది.
దీని ఫలితంగా ఈ ఖండం బరువు తగ్గుతున్నదని, క్రమంగా ఇది సముద్రమట్టానికి పైకి వెళ్తున్నదని అమెరికాలోని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు గుర్తించారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం వేగంగా పెరిగే ముప్పు ఉందని చెప్పారు.
భూ తా పం తక్కువగా ఉంటే 2500 నాటికి సముద్రమట్టం 1.7 మీటర్ల మేర పెరుగుతుందని, భూతాపం ఎక్కువగా ఉంటే 19.5 మీటర్ల వరకు కూడా పెరగొచ్చని, సముద్రంలోకి ఎక్కువగా నీరు చేరడం వల్ల ఈ ముప్పు పెరుగుతున్నట్టు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

