Amritpal Singh: నేపాల్‌లో దాచుకున్న అమృత్‌పాల్ సింగ్!
Amritpal Singh :అమృత్‌పాల్ నేపాల్‌లో దాచుకున్నట్లు తెలుస్తోంది. అతను అక్కడ ఉన్నట్లు ఆ దేశ పత్రిక ఓ కథనం రాసింది. ఈ నేపథ్యంలో అమృత్‌పాల్ నేపాల్ వీడి వెళ్లకుండా అడ్డుకోవాలని భారత్ ఆ దేశాన్ని కోరింది.
ఖాట్మాండు: తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్తానీ నేత అమృత్‌పాల్ సింగ్(Amritpal Singh) ప్రస్తుతం నేపాల్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నేపాల్(Neapal)లో దాగి ఉన్న అతను మరో దేశం వెళ్లకుండా అడ్డుకోవాలని ఆ దేశాన్ని ఇండియా కోరింది. ఇండియన్ పాస్‌పోర్టును వాడుకుని పారిపోవాలనుకుంటున్న అమృత్‌పాల్‌ను అరెస్టు చేయాలని కూడా నేపాల్‌ను ఇండియా కోరుకున్నట్లు తెలుస్తోంది.
ఖాట్మాండు(Khatmandu)లో ఉన్న ఇండియన్ ఎంబసీకి ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ లేఖ రాసింది. ఒకవేళ నేపాల్ నుంచి అమృత్‌పాల్ పారిపోవాలని చూస్తే అప్పుడు ఆయన్ను అరెస్టు చేయాలని ఆ లేఖలో కోరారు. ఈ నేపథ్యంలో నేపాల్‌లోని ఇమ్మిగ్రేషన్ శాఖ(immigration department)కు అభ్యర్థన లేఖ అందజేశారు.
మార్చి 18వ తేదీ నుంచి అమృత్‌పాల్ సింగ్ పరారీలో ఉన్నారు. అయితే అతని వేర్వేరు ఐడెంటిటీలతో పాస్‌పోర్టులు ఉన్నాయి. పంజాబ్ రాష్ట్ర పోలీసులు(punjab police) అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కానీ ఓ నేపాల్ పత్రిక కథనం ప్రకారం అతను ఆ దేశంలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

