జాక్‌మా ఇక ప్రొఫెసర్
చైనా కుబేరుడు, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా కొత్త అవతారమెత్తారు. తమ కాలేజీలో విస్టింగ్ ప్రొఫెసర్‌గా పనిచేయాలంటూ టోక్యో కాలేజీ చేసిన విజ్ఞప్తిని ఆయన అంగీకరించారు. సోమవారం ఆయన విధుల్లో చేరారు. వ్యాపార రంగంలో రాణించాలంటే కొత్త స్టార్టప్‌లను ఎలా ఏర్పాటు చేయాలి? వాటిని ఎలా విజయవంతంగా నడపాలి? తదితర అంశాలపై విద్యార్థులకు పాఠాలు చెప్పనున్నారు.
బీజింగ్, మే 1: చైనా కుబేరుడు, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా కొత్త అవతారమెత్తారు. తమ కాలేజీలో విస్టింగ్ ప్రొఫెసర్‌గా పనిచేయాలంటూ టోక్యో కాలేజీ చేసిన విజ్ఞప్తిని ఆయన అంగీకరించారు. సోమవారం ఆయన విధుల్లో చేరారు.
వ్యాపార రంగంలో రాణించాలంటే కొత్త స్టార్టప్‌లను ఎలా ఏర్పాటు చేయాలి? వాటిని ఎలా విజయవంతంగా నడపాలి? తదితర అంశాలపై విద్యార్థులకు పాఠాలు చెప్పనున్నారు. అలాగే వ్యవసాయం, ఆహార ధాన్యాల ఉత్పత్తిపైనా విద్యార్థులతో కలిసి పరిశోధనలు చేయనున్నారు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

