Home
International
A Suicide Attack Occurred During Friday Prayers At A Shia Mosque Imambargah In Islamabad
పాక్ మసీదులో ఆత్మాహుతి దాడి.. 31 మంది మృతి.. 169 మందికి గాయాలు
ఇస్లామాబాద్‌లోని షియా మసీదు (ఇమామ్బార్గా) వద్ద శుక్రవారం ప్రార్థనల సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది.
ఇస్లామాబాద్, ఫిబ్రవరి 6: ఇస్లామాబాద్‌లోని షియా మసీదు (ఇమామ్బార్గా) వద్ద శుక్రవారం ప్రార్థనల సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 31 మంది మరణించగా 169 మందికిపైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకున్నట్లు వారు చెప్పారు. ఇటీవలి సంవత్సరాల్లో షియా ముస్లింలు లక్ష్యంగా ఉగ్రదాడి జరగడం ఇదే మొదటిసారి.
తర్లాయ్ ప్రాంతంలో గల ఖదీజా అల్-కుబ్రీ మసీదు-ఇమామ్‌బర్గా గేటు వద్దనే సూసైడ్ బాంబర్‌ని నిలిపివేయగా అక్కడే అతను తనను తాను పేల్చుకున్నట్లు పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇస్ల్లామాబాద్ డీసీపీ ఇర్ఫాన్ నవాజ్ మెమోన్ ధ్రువీకరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

