Home
International
A Pakistani Court Sentenced A Christian Teenager To Death For Allegedly Making Blasphemy And Making Comments Against God
Pakistan | దైవ దూషణ చేశాడని.. పాక్లో మరణశిక్ష
దేవునిపై అభ్యంతరకర వ్యాఖ్యలతో పాటు, దూషణకు పాల్పడ్డాడనే ఆరోపణపై ఒక క్రైస్తవ యువకుడికి పాకిస్థాన్ కోర్టు శుక్రవారం మరణశిక్షను విధించింది.
Pakistan | లాహోర్, జూన్ 3: దేవునిపై అభ్యంతరకర వ్యాఖ్యలతో పాటు, దూషణకు పాల్పడ్డాడనే ఆరోపణపై ఒక క్రైస్తవ యువకుడికి పాకిస్థాన్ కోర్టు శుక్రవారం మరణశిక్షను విధించింది.
లాహోర్కు 400 కిలోమీటర్ల దూరంలోని బహవల్పూర్లో ఇస్లామ్ కాలనీకి చెందిన 19 ఏండ్ల నౌమాన్ మసేహ దైవాన్ని దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు షేర్ చేశాడని, అతనిపై కేసు నమోదు చేసిన అధికారులు వాట్సాప్ ద్వారా అతడు పంపిన మెస్సేజ్లను కోర్టులో సాక్ష్యంగా ప్రవేశపెట్టారు.
కేసు విచారించిన బహవల్పూర్ న్యాయస్థానం నిందితుడిపై మోపిన ఆరోపణలు రుజువు కావడంతో అతనికి మరణశిక్షతో పాటు, 20 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

