Zimbabwe | జింబాబ్వే (Zimbabwe)లో ప్రమాదం చోటు చేసుకుంది. గని కూలి (Mine Collapses) ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రాజధాని హరారేకు పశ్చిమాన 100 కిలోమీటర్ల (62 మైళ్ల) దూరంలో ఉన్న చేగుటు (Chegutu)లోని బే హార్స్ గని (Bay Horse Mine)లో ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.
ప్రమాద సమయంలో గనిలో మొత్తం 34 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అందులో 6 గురు ప్రాణాలు కోల్పోగా.. 13 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మరో 15 మంది అందులోనే చిక్కుకుపోయినట్లు తెలిపారు. ఘటనాస్థలి వద్ద ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
Also Read..
Parineeti-Raghav Chadha | రాఘవ్-పరిణీతి వెడ్డింగ్ వీడియో చూశారా..?
RS.2000 Notes | రూ.2000 నోట్ల మార్పిడికి నేటితో ముగియనున్న గడువు
INDIA Alliance | ఆర్జేడీ, జేడీయూ మధ్య సీట్ల పంపకంలో తకరారు.. ఇండియా కూటమి నేతల మధ్య సయోధ్య కుదిరేనా?