Aircraft Crash | పారిస్ నడిరోడ్డుపై కూలిన విమానం.. ముగ్గురు మృతి
Aircraft Crash | ఫ్రాన్స్ రాజధాని పారిస్ (Paris)లో ఓ చిన్న విమానం నడిరోడ్డుపై కూలిపోయింది (Aircraft Crash).
Aircraft Crash | ఫ్రాన్స్ రాజధాని పారిస్ (Paris)లో ఓ చిన్న విమానం నడిరోడ్డుపై కూలిపోయింది (Aircraft Crash). ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.
పారిస్‌కు తూర్పున నోయిసిల్ (Noisiel east of Paris)లో గల A4 మోటర్వే (A4 Motorway)పై విమానం కూలిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. తక్కువ ఎత్తులో ఎగురుతున్న ఈ తేలికపాటి విమానం విద్యుత్ వైర్లను తాకడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పేర్కొంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడినట్లు వెల్లడించింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపింది. గాయాలపాలైన వారిని ఎయిర్ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఏ4 మోటార్ వే ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Also Read..
JP Nadda | మహిళలకు పశ్చిమ బెంగాల్ సురక్షితం కాదు : జేపీ నడ్డా
LPG cylinder | మరోసారి తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే..?
Shatrughan Sinha | తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరిన శత్రుఘ్న సిన్హా
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

