Shatrughan Sinha | తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరిన శత్రుఘ్న సిన్హా
Shatrughan Sinha | బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా (Shatrughan Sinha) ఆసుపత్రిలో (hospitalised) చేరారు.
Shatrughan Sinha | బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా (Shatrughan Sinha) ఆసుపత్రిలో (hospitalised) చేరారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన్ని ముంబై (Mumbai)లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆయన కుమారుడు లవ్ సిన్హా (Luv Sinha) తెలిపారు. తన తండ్రికి తీవ్ర జ్వరంగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. సాధారణంగా చేయించే అన్ని వైద్య పరీక్షలు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవలే వెల్లడైన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమబెంగాల్లోని ఆసన్సోల్ (Asansol) నియోజకవర్గం నుంచి శత్రుఘ్న సిన్హా విజయం సాధించిన విషయం తెలిసిందే.
కాగా, వారం రోజుల కిందట ఆయన కుమార్తె, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ( Sonakshi Sinha) వివాహం జరిగిన విషయం తెలిసిందే. సహ నటుడైన జహీర్ ఇక్బాల్‌తో సోనాక్షి వివాహం ముంబైలోని నివాసంలో అంగరంగ వైభవంగా జరిగింది. కుమార్తె వివాహ వేడుకల నేపథ్యంలో బిజీగా గడిపిన శత్రుఘ్న సిన్హా .. అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు శత్రుఘ్నసిన్హా చికిత్స పొందుతున్న ఆసుపత్రికి నూతన వధూవరులు సోనాక్షి, జహీర్ వచ్చి ఆయన్ని పరామర్శించారు. సిన్హా ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Also Read..
LPG cylinder | మరోసారి తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే..?
New Criminal Code | దేశంలో అమల్లోకి కొత్త న్యాయచట్టాలు.. తొలి కేసు ఎవరి మిదంటే?
NEET UG | నీట్ యూజీ రీఎగ్జామ్.. ఫలితాలు విడుదల చేసిన ఎన్టీఏ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

