చైనాలో రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి, 22 మందికి గాయాలు
China | చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జియాంగ్జీ ప్రావిన్స్‌లోని నాన్‌చాంగ్ కౌంటీలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పలు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో 17 మంది మరణించగా, 22 మంది
బీజింగ్: చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జియాంగ్జీ ప్రావిన్స్‌లోని నాన్‌చాంగ్ కౌంటీలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పలు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో 17 మంది మరణించగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
కాగా, ప్రమాదానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. రాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. అయితే కొన్ని గంటల వ్యవధిలో నాన్‌చాంగ్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రావిన్స్‌లో దట్టంగా పొగమంచు కమ్ముకున్నదని, వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో వాహనాలను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించవద్దని, దూరం పాటించాలని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

