పాక్‌లోని 1200 ఏళ్ల నాటి హిందూ ఆలయం పునరుద్దరణ
లాహోర్: పాకిస్థాన్‌లోని లాహోర్ సిటీలో ఉన్న 1200 ఏళ్ల క్రితం నాటి హిందూ దేవాలయాన్ని పునరుద్దరించనున్నారు. బుధవారం దీనికి సంబంధించిన కోర్టు తీర్పును వెలువరించారు. చాలా సుదీర్ఘ కాలం పాటు ఆ ఆలయ నిర్మాణంపై కోర్టులో కేసు వాదనలు జరిగాయి. లాహోర్‌లోని అనార్కలి బజార్ వద్ద ఉన్న వాల్మీకి మందిరాన్ని ఎవక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు స్వాధీనం చేసుకున్నది. ఓ క్రైస్తవ ఫ్యామిలీ నుంచి ఆ ప్రాపర్టీని పొజిషన్లోకి తీసుకున్నారు. లాహోర్‌లో కృష్ణ టెంపుల్, వాల్మీకి ఆలయాలు మాత్రమే వాడుకలో ఉన్నాయి. హిందూ మతాన్ని స్వీకరించిన ఓ క్రైస్తవ ఫ్యామిలీ.. వాల్మీకి ఆలయంలో పూజలు నిర్వహించేందుకు భక్తుల్ని అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. మాస్టర్ ప్లాన్ ప్రకారమే వాల్మీకి ఆలయాన్ని పునరుద్దరిస్తామని ఈటీపీబీ ప్రతినిధి అమిర్ హస్మీ తెలిపారు. 20 ఏళ్ల క్రితం ఓ క్రైస్తవ కుటుంబం ఆలయాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 1992లో బాబ్రీ మసీదు దాడి తర్వాత.. పాకిస్థాన్‌లోని వాల్మీకి ఆలయాన్ని స్ధానికులు ధ్వంసం చేశారు. ఆ గుడిలో ఉన్న కృష్ణుడు, వాల్మీకి విగ్రహాలను ధ్వంసం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

