Heroin supply | హెరాయిన్ సరఫరా కేసులో జాంబియా దేశ మహిళకు జైలుశిక్ష
Heroin supply | హెరాయిన్ సరఫరా(Heroin supply) కేసులో జాంబియా దేశ మహిళ(Zambian woman)కు జైలుశిక్ష(jailed) పడింది.
హైదరాబాద్ : హెరాయిన్ సరఫరా(Heroin supply) కేసులో జాంబియా దేశ మహిళ(Zambian woman)కు జైలుశిక్ష(jailed) పడింది. ఎల్బీనగర్ కోర్టు14 ఏండ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధిచింది. వివరాల్లోకి వెళ్తే.. రూ.52 కోట్ల విలువ చేసే 8 కిలోలకు పైగా హెరాయిన్ తీసుకొచ్చి శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులకు పట్టుబడింది. నిందితురాలిని డీఆర్ఐ అధికారలు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. విచారణలో సదరు మహిళ దోషిగా తేలడంతో శిక్షను ఖారారు చేసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

