Water Wastage | మరి ప్రభుత్వానికి ఎవరు ఫైన్ వేయాలి.. ? ఎస్ఆర్ నగర్లో నీటి వృధాపై యువకులు.. వీడియో
Water Wastage | నేనిక్కడ గంటసేపు నుంచి చూస్తున్నా నీళ్లు పోతున్నాయి.. సామాన్య ప్రజలకేనా..? ప్రభుత్వానికి పట్టింపు లేదా..? సామాన్య ప్రజలకు జరిమానా వేస్తున్నారు, మరి ప్రభుత్వానికి ఎవరు జరిమానా వేయాలంటూ ఎస్ఆర్ నగరలో ఓ యువకుడు నిలదీస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Water Wastage | కాంగ్రెస్ సర్కార్ ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని తెలిసిందే. ఎస్ఆర్ నగర్ ప్రాంతంలోని జేజే ఆసుపత్రి సమీపంలో నీరు వృథాగా పోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విసిగిపోయిన ఇద్దరు యువకులు ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఓ యువకుడు మాట్లాడుతూ.. నీళ్లు వృధా చేస్తున్నారని ప్యారడైజ్ హోటల్‌కు జరిమానా విధించారు.. జూబ్లీహిల్స్‌లో ఓ పబ్ నీళ్లు వృధా చేస్తుందని వాళ్లకు జరిమానా వేశారు.. జూబ్లీహిల్స్ ఓ ఇంటికి ఫైన్ వేశారు.. బాగా పని చేశారు.. వాటర్ డిపార్ట్మెంట్ అందరికీ జరిమానాలు వేస్తుంది.. మరి ఇలా నీళ్లు వృధా పోతుంటే ఆ డిపార్ట్మెంట్కు ఎవరు జరిమానా వేస్తారు చెప్పండి.. నేనిక్కడ గంటసేపు నుంచి చూస్తున్నా నీళ్లు పోతున్నాయి.. మరి ఇందుకు జరిమానా ఎవరు.. ఎవరికి వేయాలి.. ? సామాన్య ప్రజలకేనా..? ప్రభుత్వానికి పట్టింపు లేదా..? సామాన్య ప్రజలకు జరిమానా వేస్తున్నారు, మరి ప్రభుత్వానికి ఎవరు జరిమానా వేయాలంటూ నిలదీస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సామాన్య ప్రజలకేనా? ప్రభుత్వానికి పట్టింపు లేదా?
ఎస్ఆర్ నగర్ ప్రాంతంలోని జేజే ఆసుపత్రి సమీపంలో నీరు వృథాగా పోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువకులు
సామాన్య ప్రజలకు జరిమానా వేస్తున్నారు, మరి ప్రభుత్వానికి ఎవరు జరిమానా వేయాలంటూ నిలదీత https://t.co/YEeROERUup
— Telugu Scribe (@TeluguScribe) October 30, 2026
Read Also :
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. పది మంది మృతి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Wastage | మరి ప్రభుత్వానికి ఎవరు ఫైన్ వేయాలి.. ? ఎస్ఆర్ నగర్లో నీటి వృధాపై యువకులు.. వీడియో
ఎంజీయూ విద్యార్థినికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆర్థిక సాయం
‘మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి’
Srinivas Goud | ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

