Development | అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాము : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
జల్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
పహాడీషరీఫ్ : జల్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పహాడీషరీఫ్ ప్రధానరహదారి మధ్య నుంచి ఎర్రకుంట వరకు రూ. 50 లక్షల నిధులతో సెంట్రల్ లైటింగ్ పనులకు పహాడీషరీఫ్‌లో బుధవారం చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవలనే కోట్లాది రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులను చేయిస్తున్నామన్నారు, తాగునీటి సమస్య పరిష్కారం కోసం రిజర్వాయర్లను నిర్మిస్తున్నామన్నారు. జల్పల్లి పెద్ద చెరువు సుందరీకరణ కోసం రూ. 9 కోట్లతో నిధులు కేటాయించామన్నారు.
సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో ప్రధానరహదారులలో అంధకారం తొలగిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ జి.పి కుమార్, కో -ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు పుష్పమ్మ, శంషోద్దీన్, మజర్ అలీ, కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

