BJP protest | సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా బీజేపీ మహిళా మోర్చా ఆందోళన.. Video
BJP protest | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ మహిళా మోర్చా ఆందోళనకు దిగింది. బీజేపీ మహిళా మోర్చకు చెందిన పలువురు కార్యకర్తలు హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ దగ్గరగల అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టారు.
BJP protest : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ మహిళా మోర్చా ఆందోళనకు దిగింది. బీజేపీ మహిళా మోర్చకు చెందిన పలువురు కార్యకర్తలు హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ దగ్గరగల అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందన్న రేవంత్‌రెడ్డి ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఈ ఆందోళన చేపట్టింది.
శుక్రవారం మధ్యాహ్నం ట్యాంక్ బండ్ దగ్గరున్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు.. ఆందోళనకు దిగారు. ‘ఇదేమీ రాజ్యం ఇదేమీ రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం’ అంటూ నినాదాలు చేశారు. ‘సీఎం.. డౌన్ డౌన్’ నినాదాలతో హోరెత్తించారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ‘పోలీస్ జులుం నశించాలి’ అంటూ నినదించారు.
#WATCH | BJP Mahila Morcha workers hold protest demonstration against Telangana CM Revanth Reddy at Dr BR Ambedkar statue at Tankbund in Hyderabad pic.twitter.com/4V8qhsFYlE
— ANI (@ANI) July 26, 2024
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

