Home
Hyderabad
Watch Aimim President Candidate From Hyderabad Constituency Asaduddin Files Nomination
Asaduddin Owaisi | హైదరాబాద్లో నామినేషన్ వేసిన అసదుద్దీన్ ఒవైసీ.. Video
Asaduddin Owaisi | ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ నామినేషన్ వేశారు. శుక్రవారం ఆయన తన అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానిక వెళ్లారు. అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు.
Asaduddin Owaisi : ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ నామినేషన్ వేశారు. శుక్రవారం ఆయన తన అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానిక వెళ్లారు. అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు.
#WATCH | AIMIM President & candidate from Hyderabad constituency, Asaduddin Owaisi files nomination for Lok Sabha elections#LokSabhaElections2024 pic.twitter.com/bMZNPZPkEe
— ANI (@ANI) April 19, 2024
అసదుద్దీన్ తన తండ్రి సలావుద్దీన్ ఒవైసీ మరణించినప్పటి నుంచి హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. తాజాగా ఇప్పుడు మరోసారి నామినేషన్ వేశారు. అసదుద్దీన్పై బీజేపీ తరఫున మాధవీలత బరిలో దిగుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

