Rosaiah | మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు నివాళులర్పించిన వినోద్ కుమార్
Rosaiah | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలియగానే హైదరాబాద్

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలియగానే హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని రోశయ్య నివాసానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెళ్లారు.
రోశయ్యకు ఆయన నివాళులర్పించారు. రోశయ్య పార్ధీవ దేహంపై పుష్ప గుచ్చం ఉంచి నివాళులర్పించారు. రోశయ్య మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని నష్టం అని, ఒక మంచి ప్రజా ప్రతినిధిని సమాజం కోల్పోయిందని వినోద్ కుమార్ అన్నారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోశయ్య ఉన్న సందర్భంలో 2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసే ముందు తెలంగాణలో ఉన్న వాస్తవ పరిస్థితులను కేంద్రానికి స్పష్టంగా చెప్పిన గొప్ప వ్యక్తి అని వివరించారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

