Home
Hyderabad
Vigilance And Enforcement Officials Conducted Surprise Inspections In The Sarurnagar Lb Nagar And Hayatnagar Circles On Wednesday
తనిఖీలు చేసి.. రికార్డులు పరిశీలించి..
సరూర్‌నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్ సర్కిళ్లలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అయితే అధికారులు మూడు కార్యాలయాలకు వచ్చిన సమయంలో అన్ని విభాగాల్లో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో విజిలెన్స్ అధికారులు అవాక్కయ్యారు.
ఎల్బీనగర్, ఏప్రిల్ 1 : సరూర్‌నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్ సర్కిళ్లలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అయితే అధికారులు మూడు కార్యాలయాలకు వచ్చిన సమయంలో అన్ని విభాగాల్లో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో విజిలెన్స్ అధికారులు అవాక్కయ్యారు.
కీలక రికార్డులు స్వాధీనం..
చాంద్రాయణగుట్ట: పాతబస్తీ బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలో స్టేట్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేశారు. పలు కీలకమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పలు రిజిస్టర్లతో పాటు అటెండెన్స్ రికార్డులు పరిశీలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

