కాచిగూడ, డిసెంబర్ 5: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని వేర్వేరు చోట్ల ఇద్దరు చనిపోయారు. కాచిగూడ రైల్వే హెడ్‌కానిస్టేబుల్ సమ్మయ్య వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి(35)శు క్రవారం ఉప్పుగూడ-డబీర్‌పుర రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగూ గుర్తుతెలియని మహిళా(55)రం ఉందానగర్-బుద్వేల్ రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా..రైలు ఢీకొనడంతో మరణించింది.