ఐఏఎస్ బదిలీల్లో ఇద్దరికి స్థానచలనం
ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేయగా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ శాఖల్లో స్వల్ప మార్పు లు జరిగాయి.
సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేయగా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ శాఖల్లో స్వల్ప మార్పు లు జరిగాయి. హెచ్ఎండీఏ జాయింట్ మెట్రో పాలిటన్ కమిషనర్‌గా ఉన్న వెంకన్నను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు.
జీహెచ్ఎంసీ శంషాబాద్ జోనల్ కమిషనర్, అదనపు కమిషనర్ (ఎన్నికల విభాగం) బాధ్యతలు నిర్వహిస్తున్న కే చంద్రకళను హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ (కోర్ అర్బన్ రీజియన్, ల్యాండ్ ఫూలింగ్, మెట్రోరైల్) పోస్టులో పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. కాగా సర్ ప్రక్రియలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న చంద్రకళను ఉన్న ఫలంగా హెచ్ఎండీఏకు బదిలీ చేయడం, ఈ స్థానంలో కొత్త వారిని నియమించకపోవడం పై చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- emplayes transfers
- GHMC
- GWMC
- hmda
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

