పేదింటి ఆడబిడ్డలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం : మేయర్ విజయలక్ష్మి
మేయర్ విజయలక్ష్మి | పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రభుత్వం అమలుచేస్తోందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.

బంజారాహిల్స్,సెప్టెంబర్ 6 : పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రభుత్వం అమలుచేస్తోందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కులను మేయర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. గతంలో ఆడపిల్ల పెండ్లి అంటే పేదలు ఎంతో భారంగా భావించేవారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలవల్ల ఎంతో ప్రయోజనం కలుగుతోందన్నారు.
సీఎం కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా అది పేదల కోసమే ఉంటుందన్నారు. ఆసరా, కేసీఆర్ కిట్స్ తదితర పథకాలతో పేదలకు ఎంతో ఉపయోగంగా ఉందన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

