సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): బల్దియా విస్తరణ తర్వాత నగరంలో టౌన్ ప్లానింగ్ యంత్రాంగంలో బదిలీలు చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. 12 జోన్ల పరిధిలోని 60 సర్కిళ్లకు ఏసీపీలు,టీపీవోలను నియమించారు. ఈ మేరకు అన్ని సర్కిళ్ల పరిధిలోని అధికారుల జాబితాను విడుదల చేశారు.